Translate

Wednesday, 8 October 2014

ఫేస్ బుక్ యూజర్లకు శుభవార్త !

digitsecureఫేస్ బుక్ కేవలం ఫ్రెండ్స్ తో చాట్ చేయడానికే కాదు.. ఇకపై ఫేస్ బుక్ అకౌంట్ నుంచి నగదు బదిలీ కూడా చేసుకోవచ్చు. డిజిట్ సెక్యూర్ సంస్థ కొత్త ‘ఈ-వాలెట్’ ను తయారు చేసింది. దీనికి ‘హాట్ రేమిట్’ అనే పేరుపెట్టారు. హాట్ రేమిట్ ఈ-వాలెట్ ను ఫేస్ బుక్ తో కనెక్ట్ చేశారు. ఫేస్ బుక్ అకౌంట్ తో ‘హాట్ రేమిట్’ లోకి లాగిన్ అయ్యి ఇంకో అకౌంట్ కి నగదు బదిలీ చేసుకోవచ్చు. డిజిట్ సెక్యూర్ సంస్థ చైర్మన్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, తమ సంస్థకు ఆర్బీఐ అప్రూవల్ ఉందని, ఎలాంటి మోసం ఉండదని చెప్పారు. బిజినెస్ చేసే వారు కూడా కస్టమర్స్ నుంచి ఈ సర్వీస్ యూజ్ చేసి డబ్బు తీసుకోవచ్చని చెప్పారు. ఈ సదుపాయం ఫేస్ బుక్ యూజర్స్ కే కాకుండా ‘బ్లాక్ బెర్రీ’ మొబైల్ యూజర్స్ కి కూడా అందుబాటులోకి రానుంది.

No comments:

Post a Comment